అప్పగింత
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒప్పగించుట. ..... బ. పెండ్లి అయిన పిమ్మట వధువును అత్తగారు మొదలైన వారికి అప్పగించి సాగనంపు వేడుక.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
సమర్పణ,సమర్పణ,ఒప్పచెప్పటం
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పెండ్లి నాల్గవనాడు అప్పగింతలైన పిదప వధూవరులొకరిపై నొకరు చల్లుకొను బుక్కాము పిండి మొదలగునది