అప్పచ్చి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. అప్పన్న దేవుడిపేరు విశాఖ జిల్లాలో స్త్రీలకూ పురుషులకూ కూడా పెట్టు పేరు./ 2. పిండి, బెల్లము, ఉప్పు, నూనె కలిపి రేకులుగా బొగ్గులమీద కాల్చే పిండివంట. [విశాఖపట్టణము]/ 3. భక్ష్యవిశేషము. [శ్రీకాకుళం]/ 4. నిప్పటి (అరిసె); వడ మొదలగు తినుబండారము. [నెల్లూరు]/
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు