Jump to content

అప్రమత్తత

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

జాగ్రత్తగా ఉండటం/

జాగరూకత....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
  • జాగరూకత.
సంబంధిత పదాలు
  • అప్రమత్తుడు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

పట్టణంలో దోపిడీ దొంగలు విడిదిచేసి ఉన్నారని, ప్రజలు అప్రమత్తతతో మెలగాలని పోలీసులు చేస్తున్న హెచ్చరికల పట్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]