Jump to content

అప్రయోజకుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

నిష్ప్రయోజకుడు/ కిగ్గాడి

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అంబేద, అలంజుడు, అసమర్థుడు, ఈబరి, ఈబరిగొట్టు, కింజుడు, కిగ్గాడి, కిగ్గాడికాడు, చూపుగుఱ్ఱము, నామర్దా, నిరర్థకుడు, నిర్గ్రంథకుడు, నిర్దటుడు, నిష్ప్రయోజకుడు, పెఱగాయ, బాదరాయణుడు, బికారి, మూసినమురికి, లేకివాడు, వ్యర్థుడు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]