అబ్జముఖి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
వ్యు. పద్మమువంటి ముఖము గలది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]స్త్రీ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"మానిని గురువంపు మాట పొందూహించి, దళితాబ్జముఖి తిన్నదనము మెచ్చు." [మ.భా.(విరా)-2-292]