అభర్తృక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.వి.ఆ.స్త్రీ.
- వ్యుత్పత్తి
వ్యు. న విద్యతే భర్తా యస్యాః సా-న + భర్తృ + కప్. (న.బ.వ్రీ.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. విధవ.
- 2. పెండ్లికాని స్త్రీ....ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు