Jump to content

అభి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృత అవ్యయము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. గుఱుతు : చూ, లక్షణము.1;
  2. ఇటువంటిదని చెప్పుట;
  3. మరల మరల : చూ, వెండియు;
  4. వంతు : చూ, భాగము.1;
  5. ఎదురు : చూ, ముందర.1;
  1. ఒక ఉపసర్గ. సమాస పూర్వపదముగా నుండి క్రింది అర్థములను తెలుపును.
  2. ఎదురు. ఉదా. అభిముఖము, అభియానము.
  3. సామీప్యము. ఉదా. అభ్యాగతము=సమీపముగ వచ్చినది.
  4. అంతటను. ఉదా. అభిచరించు=అంతటను తిరుగు.
  5. అత్యంతము. ఉదా. అభిరుచి=ఎక్కువ ప్రీతి.
  6. ఆభిముఖ్యము మొదలగువానిని దెలుపును. - "అభిముఖుఁడు, అభిగమనము, అభినివేశము, అభిరూపము."
  7. కొన్నిచోట్ల అర్థవిశేషము లేకయే సమాసపూర్వ పదముగా నుపయుక్తము.
  8. "అభినవము."

ఉప.

  1. క్రియలకు పూర్వమున నుపయుక్తమయి అభిముఖ్యాద్యర్థముల సూచించును. "అభిచరించు;"
  2. కొన్నిచోట్ల అర్థవిశేషము లేకయే చేర్పఁబడును. "అభిదర్శించు."
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అభి&oldid=898916" నుండి వెలికితీశారు