అభినిర్యాణము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
వ్యు. యా = ప్రాపణే-అభి + నిర్ + యా + క్త-నత్వమ్-తస్య ణత్వమ్. (కృ.ప్ర.)
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బయలుదేఱుట, ప్రయాణము.
- గెలువ నిచ్ఛయించిన రాజు ప్రయాణము, యాత్ర
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912