అభిమన్యుడు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అభిమన్యుడు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అర్జునుడు – సుభద్రల కుమారుడు. అర్జునికి సుభద్ర యందు చంద్రునియంశమున పుట్టిన కొడుకు; విరటుని కూఁతురు అగు ఉత్తరను పెండ్లాడెను. ఈతఁడు భారతయుద్ధమునందు మూఁడవనాడు పద్మవ్యూహము భేదించి లోపలదూఱి యుద్ధముచేయు నవసరమున అసహాయుడైనందున అనేక మంది శత్రువులచే ఏకకాలమున ఎదిరింపబడి చంపబడెను. ఈతఁడు చనిపోయిన కాలమున భార్య గర్భిణిగనుండి ఆవల పరీక్షిత్తును కనెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు