అభియోగి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
సం.విణ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. అభియోగముచేయువాడు, వాది/2. శత్రువు నెదిరించువాడు, /మార్కొనువాడు/ 3. పట్టుదలగలవాడు;/ 4. ఆసక్తిగలవాడు;
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
అభియోక్త
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు