అభిశస్తుడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
1. లేని నేరము మోపఁబడినవాడు. 2. పీడింపఁబడినవాడు. 3. తిట్టబడినవాడు. 4. క్రూరుడు. 5. పాపి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు