అభిసరించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతక్రియ/సం. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రియులు సంకేత స్థలమునకు పోవు / ప్రియులొకరొకరి నుద్దేశించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీ. రేయినిజనాథులనభిసరించిపోయి." కవిక. ౪, ఆ.