Jump to content

అమావస్య

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి

వ్యు. అమా = సహ వసతః చంద్రార్కౌ అస్యాం తిథౌ-అమా + వస్‌ + ణ్యత్‌. ఇందు సూర్యచంద్రులు కలిసియుందురు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

[భూగోళశాస్త్రము] చంద్రుడు తన మార్గములో సూర్యునికిని భూమికిని మధ్య వచ్చినపుడు చంద్రునిపై సూర్యుని వెలుగుపడినభాగము కనిపించని దినము. కృష్ణపక్షమున కడపటిదినము.

వికృ. అమవస, అమాస.
నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయపదములు
అమ, అమవ(స)(సి), అమామంస్య, అమా(మ)(మా)సి, అమా(వ)(వా)సి, అమాస, అర్కేందుసంగమము, అగరము, ఇందుక్షయము, దర్శము, నందివర్ధనము, పంచదశి, పక్షాంతము, పర్వణి, పితృతిథి, పితృదినము, పిత్ర్య, సోమక్షయము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అమావస్య&oldid=899846" నుండి వెలికితీశారు