అమాసురుఁడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బృందావనమున కృష్ణునిచే చంపబడిన బకాసురుని తమ్ముడు. అజగరాకారమున వీఁడు కృష్ణుని మ్రింగగా అతడు వీనికంఠద్వారమున ఊపిరి వెడలనీయక శరీరము పెంచి వీనిని చంపెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు