Jump to content

అయగారు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యం

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పూజ్యుడు, పురోహితుడు, ఆచార్యుడు. రూ: అయ్యగారు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "ఆయె మఱేమి మంచి గురువౌ యయగారవె యట్లు పోదురా" [వైజయంతీవిలాసం. 4-50]
  2. "అత్యంతభక్తిలో నయగార్ల కెల్ల, తాంబూలదివ్యచందనము లొసంగి" [రఘునాథనాయకాభ్యుదయం. 1-148, 149]
  3. "అరయ వేల్పులకెల్ల నయగా రనందగు, నుడుగుఱేనికిఁ గూర్మికొడుకుఁ గుఱ్ఱ" [యయాతిచరిత్ర. 3-131]
  4. "కయ్యపుటోగిరంపు టయగారి పాట విను జాణ" [ప్రబంధరాజవేంకటేశ్వర విజయవిలాసం. 216]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అయగారు&oldid=899968" నుండి వెలికితీశారు