అయోమయము
Appearance
అయోమయము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం. విణ. (అ.ఆ.అ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. ఇనుముది;2. కఠినము. ............ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- గందరగోళం, తోచనిస్థితి/విణ. గందరగోళము, కఠినము, దుర్బోధము, తెలియ శక్యము గానిది.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక పాటలో పద ప్రయోగము
- నీవేనా నను పిలిచినది.... నీవేనా నను పిలిచినది.... నీవేనా నా మదిలో నిలిచి మనసును కలవరపరచినది.... నీవేనా.... ... ... తెలిసితెలియని అయోమయములో... నీవేనా నను పిలిచినది.
- నేను ఈ అయోమయములో పడియున్నాను. I am now in these difficulties.