Jump to content

అరదము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

వై.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

తేరు, రథము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "తే... అరదమనఁగఁ, దేరు నాగను రథసంజ్ఞ." ఆం.భా.ద్వి.క్షత్రి.౨౦౦.
  2. "శా. ఆతుంగద్విరదార దాశ్వభటదేహత్రాణభూషామణీ." కు.సం.౧౧ఆ. ౮౪.
  3. "గీ. వానకురియు ననేకాస్త్రవర్షమెల్ల నశ్రమమున విఖండించి యరదసూత,రథ్యకోదండ కేతనరాజితోన, వరకిరీటంబు దెగి నేల నురలనేసె." కు.సం.౧౨,ఆ. ౫౧.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అరదము&oldid=900473" నుండి వెలికితీశారు