అరవడి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
దే.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- బావిని మరింత వెడల్పుగా త్రవ్వుట. [కరీంనగర్]
- ఋణము : ...............ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)
- చేబదులు :
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మా బావిని అరవడి బట్టించినాము.