అరుగు
Appearance
అరుగు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- క్రియావిశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- అరుగులు( పల్లేల్లో ఇళ్ళముందు కూర్చోడానికి ఏర్పాటు చేసిన వేధిక అనే అర్థంలో బహువహనము)
- ఏదైనా ఒక వస్తువు కాలక్రమంలో తరుగుదల కనిపిస్తే దానిని అరిగి పోయింది అని అంటారు. దానినే అరుగుట/ అరుగు అని అంటారు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పల్లేల్లో ఇళ్ళముందు కూర్చోడానికి ఏర్పాటు చేసిన వేధిక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు