అరుణత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఎరుపు. ఇంచుకయెరుపు, కపిల వర్ణము, సంధ్యా రాగము. అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- 1. ఇంచుక ఎరుపు.2. కపిలవర్ణము. 3. సంధ్యారాగము.4. బంగారు.5. కుంకుమ.6. రాగి. 7. నెత్తురు.
- వ్యతిరేక పదాలు