అర్కే చే న్మధు విందేత కిమర్థ పర్వతం వ్రజేత్

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అర్కము (ఒకానొకచెట్టు) నందె తేనె దొఱకునెడల తేనెకై పర్వతముల కేల వెళ్ళవలయును? "కేవలా చ్చేత్‌ జ్ఞానా త్పురుషార్థసిద్ధిఃస్యా త్కిమర్థ మనేకాయాససమన్వితాని కర్మాణి తే కుర్యుః? ,అర్కే చేన్మధు విన్దేత కిమర్థం పర్వతం వ్రజేదితి న్యాయాత్‌." (కేవలజ్ఞానముననే పురుషార్థసిద్ధి యవునెడ ననేకాయాసకరములవు నితరకర్మలు చేయనేల?) అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939