అర్దపరపుష్టములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](వృక్ష) పరమొక్కలపై సగము పరాన్న భుక్కులుగా పెరుగు మొక్కలు. ఇవి వేల్లను ఇతర జాతి చెట్ల అంగముల లోనికి జొనిపి సారమును పీల్చి బ్రతుకు చెట్లు. ఉదా: బదనిక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు