అఱమర
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- సందేహము;
- భేదము.---(రూ. అరమరము)
- వ్యర్థము, పాఱిపోవుట. [శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) ]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఉ. తామదినమ్మకున్నది విదర్భనరేంద్రతనూజ నిన్ను సు,త్రాముఁడ వంచు నీయరమరంబునఁబోమనసీదు నీకు," నై. ౮, ఆ.)