అఱు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
అ.క్రి .
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నశించు /క్షీణించు

  • ఎద్దుల మెడని కూడ అఱు అని అంటారు (అర్రు)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"సీ. ఇందుబింబముఁజూచి చెందుప్పుఁగలుసావి యఱులెత్తినాకంగ నాసపడిన." కాశీ. ౩, ఆ. 1. కంఠము. "క. తనజనకునఱుతఁ బవనా, శనశవముఁ దగిల్చి రాజసమునఁ బరీక్షి,జ్జనపాలు చనుట కృశుఁడను, మునివలన నెఱింగి కోపమూర్ఛాన్వితుఁడై." భార.ఆది. ౨,ఆ. ౧౭౦.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అఱు&oldid=964254" నుండి వెలికితీశారు