అలతి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
విసేషణము
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సూక్షమమైనది అని అర్థము
ఉలిపికట్టె/, కిగ్గాడి/, కుట్టుతేలు/, కొద్దికాడు, చిలుమువాలు.

తేలిక/ ఆపాతము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
సూక్ష్మము /అల్ప యత్నము/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మున్నవమానపాటు, దుఃఖపాటు గలిగితొడరంగవచ్చిన, వారుగాన నలఁతిఁబోరు
  • అలఁతి యెలుఁగున నిట్లను నాలతాంగి
"వ. విను నీకు హీతంబు గోరుచున్నవాఁడ నని నిశ్చయించి నాబుద్ధి వినుము వారల జీవనంబునకుఁ గొన్ని యలంతిపల్లియలైనను దుర్యోధను నొడంబఱచి యేర్పఱచి తెఱంగుపఱచిన లెస్సయని చూచెద." భార.ఉద్యో. ౨,ఆ. ౯౧. - "అలఁతి పలుకు; అలఁతినగవు."

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=అలతి&oldid=901580" నుండి వెలికితీశారు