Jump to content

అలరుబోడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము

విశేష్యము/దే.వి.

వ్యుత్పత్తి
వ్యు. అలరు + పోఁడిమి (కలది) -మి లోపము-నుగాగమము-ద్రుతకార్యము (బ.వ్రీ.)

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పుష్పమువలే మనోజ్ఞరాలగు స్త్రీ/సుకుమారియగు స్త్రీ.

నానార్థాలు

అలరుబోణి

సంబంధిత పదాలు

అలరుబోణి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అలరుబోడి&oldid=901722" నుండి వెలికితీశారు