అలవరించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అలవాటు పడు అని అర్థము/అలవరచు/అబ్బునట్లు చేసికొను/ అభ్యసించు; అల్వరించు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును." N.iv.106.
- ధరించు, పెట్టు. "హరిచందనము పూతలందంబుగా మేననలవరించి." N.ii.425.
- "గీ. శాస్త్రములనెల్లఁదగినభంగి నలవరించి." భార. ఆను. ౪, ఆ.