అలసందియలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అలసందలు అను కాయధాన్యము
- కాయధాన్యవిశేషము, బొబ్బరలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అలసందెలు/ అలసందియలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"తే. శ్రాద్ధకర్మంబునందు వర్జ్యములు వినుము, పెండలంబును దోస పలాండు వుల్లి, యానుగమ్మింగు వలసందియలు విచార, సారప్రత్యక్ష లవణ మసూరములును." మార్కం. ౩,ఆ. ౧౦౩.