అలాకు పలాకు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెల్లాచెదరగు. [నెల్లూరు] ఉదా: ఆ కుటుంబము అలాకుపలాకై పోయింది.
- చాలాతేలిక. [గుంటూరు]
- వ్యర్థము. [అనంతపురం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు