అవఘళించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
వ్యాపించు, సమానమగు;
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రసరించు, వ్యాపించు: "సీ. కలయంగ నలఁదిన కస్తూరినెత్తావి యష్టదిక్కులయందు నవఘళింప." కాశీ. ౧,ఆ. ౪౫; 2. స్పర్ధసేయు, ప్రతిఘటించు. ఇది ఔపమ్యమును తెలుపును "సీ. అవిముక్త దేశస్థుఁ డయ్యెనేఁ బతితుండు నశ్వమేధాధ్వరాహర్త దొరయు, వారణాశీసంభవంబైన మశకంబు నైరావణముతోడ నవఘళించు." కాశీ. ౨,ఆ. ౪౭; "సీ. గగనకల్లోలినీకల్లోల మాలికా, హల్లీసకములతో నవఘళించి." నై. ౧,ఆ. ౩౭.
- స.క్రి. అతిశయించు, మీఱు. "తే. ఒడలఁబ్రాయంబు లావును నొప్పిదంబు, నుక్కెసంబును విక్రమ మొకటి కొకటి, కనుగుణంబులై యేరికి నవఘళింప, రాక మెఱయంగఁ బటువిహారములనలరె." హరి.పూ. ౮,ఆ. ౪. "సీ. తాపింఛవిటపికాంతారసంవృతయైన యంజనాచలరేఖ నవఘళించి." స్వా. ౩,ఆ. ౧౯.