అవతప్తే నకులస్థితమ్
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వేడిప్రదేశమున ముంగిసల నిలుకడవలె. వెచ్చనిచోట ముంగిస లుండక వెంటనే ఆవలకుపోవును. తీర్థకాకన్యాయమువలెనే. అని భావము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"యథావతప్తే నకులా న చిరం స్థాతారో భవన్త్యేవం కార్యాణ్యారభ్య యో న చిరం తిష్ఠతి స ఉచ్యతేఽవతప్తే నకులస్థితం త ఏత దితి." (మహాభాష్యమ్.) (తప్తస్థలమున నకులములు చాలకాల ముండనట్లే కార్యములను ప్రారంభించి పట్టుదలతో నాకృత్యములందు నిలువకు వెంటనే వదిలివైచుటకు అవతప్తే నకులస్థిత న్యాయోదాహరణమును గైకొందురు.)
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939