అవతరణము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి.అ.న
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దిగుట.
- దేవతలు మానవాది రూపమున పుడమిపై పుట్టుట. శ్రీరామాద్యవతారము.
- వ్రాలుట.
- 1. తీరమునుండి రేవులోనికి దిగుట; 2. నది మొదలగువాని రేవు, తీర్థము; ....... వావిళ్ల నిఘంటువు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అవతారము / అవతరించు/ అవతరించుట/ అవతరించాడు/
- వ్యతిరేక పదాలు