Jump to content

అవమానించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సం.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అవమానము చేయు. /అవమానపఱుచు,/ పరాభవించు.

నానార్థాలు
భంగపెట్టు, అగౌరవించు;
పర్యాయపదములు
అగడుచేయు, అధఃకరించు, అపచరించు, అవమానపెట్టు, ఉడివుచ్చు, ఎగ్గుచేయు, ఏటుచేయు, కొంచపఱచు, కొం(చె)(చియ)ముచేయు, కొదువచేయు, క్రిందుపఱచు, గుల్లపఱచు, చిన్నబుచ్చు, చెఱుచు, తూలపుచ్చు, నవ్వుపఱుచు, నవ్వులపాలుచేయు, పరాభవించు, పరిభవించు, ప(ఱ)(ఱు)చు, పిన్నజేయు, బజీతిసేయు, బన్నపఱచు, బొమ్మకట్టు, బొమ్మలగట్టు, భంగపఱుచు, భంగపెట్టు, భంగించు, ముక్కపఱచు, మూలకొత్తు, మెక్కప(ఱ)(ఱు)చు, మొక్కపుచ్చు, లంకించు, విన్నబుచ్చు.
సంబంధిత పదాలు
అవమానము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]