అవయవప్రసిద్ధేః సముదాయప్రసిద్ధి ర్బలీయసీ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అవయవసిద్ధార్థముకన్న సముదాయసిద్ధార్థము బలవత్తరము. "పంకజమ్‌" అనిన నత్తగుల్లగాక పద్మము అని అర్థము చెప్పునట్లు. "గౌణముఖ్యయో ర్ముఖ్యే కార్యసంప్రత్యయః" అను పరిభాషవలె.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939