అవివేకపురోహితన్యాయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ధనవంతుడొకడు ఇల్లు కట్టుకొని గృహప్రవేశ ముహూర్తం పెట్టుమని పురోహితుణ్ణి కోరినాడట. అప్పుడా పురోహితుని శిష్యుడు ఆ యింటి ద్వారబంధాలు పొట్టిగాను, సన్నగాను ఉండడం చూసి ఆ యింటి యజమానితో 'అయ్యా మీ ఆవిడ శరీరం చాలా పెద్దది కదా! ఈ ఇంటి ద్వారబంధాలు పెద్దవి చేయించుకోండి' అని సలహా ఇచ్చినాడట. పురోహితుడు 'మూర్ఖుడా! నీకా సందేహమెందుకు. ఆమె చచ్చినప్పుడు కదా వచ్చే బాధ. అంత చిక్కే వస్తే ఆమె కలేబరాన్ని ముక్కలు చేసి తీసుకొనిపోవచ్చులే' అని శిష్యుణ్ణి మందలించినాడు. గృహయజమాని ఇద్దరినీ అమంగళ ప్రసంగం చేసినందుకు దేహశుద్ధి చేసి పంపించినాడట. [అమంగళ ప్రసంగాలు చేసేవారికి పరాభవం తప్పదని తాత్పర్యం.]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939