అశ్మకుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఇతని తండ్రి కల్మాషపాదుడు. ఈతని తల్లి ఇతని ప్రసవింప ప్రయాసపడుచుండ వసిష్ఠుడు ఱాతితో గర్భము గీచి శిశువును బయట తీసినందున ఇతనికి అశ్మకుడు అను పేరుకలిగెను. కొడుకు మూలకుడు లేక నారీకవచుడు.
  2. ఒక విప్రవరుడు; ఒకప్పుడు విదేహరాజు అగు జనకుడు బంధువియోగమున విషాదమునొంది గృహంబు తొఱంగి వెడలువాడు అయ్యెను. అప్పుడు అతనికి ఈయశ్మకుడు సంసారస్వరూపము ఎఱింగించి ఆత్మత త్వము బోధించి స్వకర్మప్రవర్తనయందు అనురాగము పుట్టించెను అని ప్రసిద్ధి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అశ్మకుడు&oldid=905004" నుండి వెలికితీశారు