అశ్వతీర్థము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గంగతోడ కాల అనెడు నది సంగమము అగు స్థానమున ఉండు నొక తీర్థము. ఇది రుచికునకు సత్యవతిని ఇచ్చుటకయి గాధికోరిన వేయిహయములు ఉత్పత్తియైనచోటు కనుక దీనికి ఈపేరు కలిగెను.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు