Jump to content

అశ్విని

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

వ్యు. అశ్వః తన్ముఖాకారోఽస్తస్యాః-అశ్వ + ఇని-ఙీప్‌. గుఱ్ఱపుమోమువంటి ఆకారముకలది.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
ఒకానొక అప్సరస-సూర్యుని భార్యలలో ఒకతె. అశ్వినీ దేవతల తల్లి. బడబ........

--- అశ్వినీ నక్షత్రము - నక్షత్రము లిరువదియేడింటిలో మొదటిది. ......ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

నానార్థాలు
  1. నక్షత్రము......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  2. దేవతలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అశ్విని&oldid=951286" నుండి వెలికితీశారు