Jump to content

అష్టదిగ్గజకవులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

ఎనిమిదిమంది కవులు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

వీరు శ్రీక్రిష్ణదేవరాయల ఆస్థానంలో వుండేవారు. వారు: 1. అల్లసాని పెద్దన, 2. అయ్యలారాజు రామ భద్రుడ. 3. తెనాలి రామకృష్ణుడు,. 4. ధూర్జటి. 5. నంది తిమ్మన, 6. పింగళిసూరన, 7.భట్టుమూర్త, 8. మాదయగారి మల్లన.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]