Jump to content

అష్టశత-తాళములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

1. చచ్చత్పుట, 2. చాచపుట, 3. షట్పితాపుత్రిక, 4. సంపద్వేష్టక, 5. ఉద్ఘట్ట, 6. ఆది, 7. దర్పణ, 8. చర్చరి, 9. సింహలీల, 10. కందర్ప, 11. సింహ విక్రమ, 12. శ్రీరంగ, 13. రతిలీల, 14. రంగ, 15. పరిక్రమ, 16. ప్రత్యంగ, 17. గజలీల, 18. త్రిభిన్న, 19. వీరవిక్రమ, 20. హంసలీల, 21. వర్ణభిన్న, 22. రంగద్యోతన, 23. రాజ చూడామణి, 24. రాజ, 25. సింహ విక్రీడిత, 26. వనమాలి, 27. చతురస్రవర్ణ, 28. త్ర్యస్రవర్ణ, 29. మిశ్రవర్ణ, 30. రంగప్రదీప, 31. హంసనాద, 32. సింహనాద, 33. మల్లికామోద, 34. శరభలీల, 35. రంగాభరణ, 36. తురంగలీల, 37. సింహనందన, 38. జయశ్రీ, 39. విజయానంద, 40. ప్రతి, 41. ద్వితీయ, 42. మకరంద, 43. కీర్తి, 44. విజయ, 45. జయమంగళ, 46. రాజ విద్యాధర, 47. మఠ్య, 48. జయ, 49. కుడుక్క, 50. నిస్సారుక, 51. క్రీడ, 52. త్రిభంగి, 53. కోకిలప్రియ, 54. శ్రీకీర్తి, 55. బిందుమాలి, 56. సమ, 57. నందన, 58. ఉదీక్షణ, 59. ఘట్టిక, 60. ధేంకిక, 61. వర్ణమట్టిక, 62. అభినందన, 63. అంతర క్రీడ, 64. మల్ల, 65. దీపక, 66. అణంగ, 67. విషమ, 68. నంది, 69. ముకుంద, 70. కందుక, 71. ఏక, 72. ఆట, 73. పూర్ణకంకాళ, 74. ఖండకంకాళ, 75. సమకంకాళ, 76. విషమకంకాళ, 77. చతుస్థాళ, 78. దోంబులి, 79. అభంగ, 80. రాయవంకోల, 81. లఘుశేఖర, 82. ప్రతాపశేఖర, 83. జగఝంప, 84. చతుర్ముఖ, 85. ఝంప, 86. ప్రతిమధ్య, 87. గారుగి, 88. వసంత, 89. లలిత, 90. రతి, 91. కర్ణయతి, 92. యతి, 93. షట్‌, 94. వర్ధన, 95. వర్ణయతి, 96. రాజనారాయణ, 97. మదన, 98. కారిక, 99. పార్వతీలోచన, 100. శ్రీనందన, 101. లీల, 102. విలోకిత, 103. లలితప్రియ, 104. ఝల్లక, 105. జనక, 106. లక్ష్మీశ, 107. రాగవర్ధన, 108. ఉత్సవ. [సంగీతశబ్దార్థచంద్రిక 39 పే.]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]