అష్టాదశఉపపాతకములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నాంమ వాచకము

వ్యుత్పత్తి

ఎనిమిది విధములైన ఉప పాతకములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. కన్యాదూషిత్వము, 2. సోమ విక్రయము, 3. వృషలీపతిత్వము, 4. కౌమారదార త్యాగము, 5. సురామద్యపానము, 6. గోఘ్నత, 7. శూద్రవధ, 8. గురుప్రతిహంత, 9. నాస్తికత, 10. కృతఘ్నత, 11. కూటవ్యవహారము, 12. వృత్తిఘ్నత, 13. మిథ్యాభిశంసనము, 14. స్వర్ణస్తేయము, 15. పతిత సంవ్యవహారము, 16. మిత్రద్రోహము, 17. శరణాగత ఘాతము, 18. ప్రతికూల వృత్తి. [శంఖస్మృతి] [ఉపపాతకముల సంఖ్యావిషయమున స్మృతికారులలో మతభేదములు గలవు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]