అష్టాదశ-గళరోగములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. వాతరోహిణి, 2. పిత్తరోహిణి, 3. శ్లేష్మరోహిణి, 4. సన్నిపాతరోహిణి, 5. మేదోరోహిణి, 6. బృందము, 7. గళౌఘము, 8. గళవిద్రధి, 9. స్వరఘ్నము, 10. తుండికేరి, 11. శతఘ్ని, 12. తాలుకము, 13. అర్బుదము, 14. గళాయువు, 15. వలయము, 16. వాతగండము, 17. కఫగండము, 18. మేదోగండము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు