అష్టాదశ-తీర్థములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) 1. అంతర్గంగ, 2. పాపనాశని, 3. ప్రథమబ్రహ్మ, 4. ఛాయామల్లికార్జునము, 5. వేదసంగమేశ్వరము, 6. గణికా సిద్ధేశ్వరము, 7. మోక్షేశ్వరము, 8. భుజంగము, 9. బ్రహ్మనారాయణము, 10. మణికర్ణిక, 11. ప్రయోగ మాధవము, 12. సోమసిద్ధేశ్వరము, 13. దేవద్రోణము, 14. నాదాతుంగ సంగమము, 15. కలకలేశ్వరము, 16. నాగభోగేశ్వరము, 17. శుక్లేశ్వరము, 18. అగ్నీశ్వరము [ఇవి పుణ్య తీర్థములు].
- (ఆ.) 1. మంత్రులు, 2. పురోహితులు, 3. యువరాజు, 4. సేనాపతి, 5. దౌవారికులు, 6. అంతర్వేశికులు, 7. కారాగారాధికారులు, 8. కోశాధ్యక్షులు, 9. కార్యనియోజకులు, 10. ప్రాడ్వివాకులు, 11. సేనానాయకులు, 12. నగరాధ్యక్షులు, 13. కర్మాంతికులు, 14. సభాధికృతులు, 15. ధర్మాధికారులు, 16. దండపాలురు, 17. దుర్గపాలురు, 18. రాష్ట్రాంతపాలకులు [రాజులు సుస్థిరమైన ప్రజా పరిపాలనమునకుగాను ఏర్పాటు చేసికొను నధికారి వర్గమును తీర్థమందురు].
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు