అష్టాదశ పురాణాలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మద్వయం (మత్స్య, మార్కండేయ), భద్వయం (భాగవత, భవిష్యత్), బ్రత్రయం (బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ), వచతుష్టయం (వాయు, వరాహ, వామన, విష్ణు), అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద (మద్వయం ద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కానీ పురాణాని ప్రచక్షత!!)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు