అష్టావింశతి-ఆగమములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. కామికము, 2. యోగజము, 3. చింత్యము, 4. కారణము, 5. అజితము, 6. దీప్తము, 7. సూక్ష్మము, 8. సహస్రము, 9. అంశుమాన్‌, 10. సుప్రభ (సుప్రభేద)ము [ఇవి శివపరములు], 11. విజయము, 12. నిశ్శ్వాసము, 13. స్వాయంభువము, 14. ఆగ్నేయకము, 15. భద్రము, 16. రౌరవము, 17. మకుటము, 18. విమలము, 19. చంద్రహాసము, 20. మఖయుగ్బింబము, 21. ఉద్గీతము, 22. లలితము, 23. సిద్ధము, 24. సంతానము, 25. నారసింహము (సర్వోక్షము-సర్వోత్తరము), 26. పరమేశ్వరము, 27. కిరణము, 28. పరము (వాతూలము) [ఇవి రుద్రపరములు] [శివతత్త్వరత్నాకరము 19 పే]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]