అష్ట-అంగములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. 1.మొగము, తోక, జాలు, ఱొమ్ము, గొరిజలు (నాలుగు) ఈ ఎనిమిదియు తెల్లగానున్న గుఱ్ఱము.
  2. 1. శల్యము, 2. శాలాక్యము, 3. కాయచికిత్స, 4. భూతవిద్య, 5. కౌమారభృత్యము, 6. అగదతంత్రము, 7. రసాయనము, 8. వాజీకరణము [ఇవి వైద్యశాస్త్రమున కంగములు].
  3. ద్రవ్యాభిధానము, 2. గదనిశ్చయము, 3. కాయసౌఖ్యము, 4. శల్యాది, 5. భూతనిగ్రహము, 6. విషనిగ్రహము, 7. బాలవైద్యము, 8. రసాయనము [ఇవియు వైద్యశాస్త్రమున కంగములు].
  4. సమ్యగ్దృష్టి, 2. సమ్యక్సంకల్పము, 3. సమ్యగ్వాక్కు, 4. సమ్యక్కుర, 5. సమ్యగ్జీవనము, 6. సమ్యగ్వ్యాయామము, 7. సమ్యక్‌స్మృతి, 8. సమ్యక్సమాధి [ఇవి బుద్ధధర్మమున కంగములు].

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]