అష్ట-భావములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
ఎనిమిది విధములైన భావములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1(అ.) 1. ధర్మము, 2. జ్ఞానము, 3. వైరాగ్యము, 4. ఐశ్వర్యము, 5. అధర్మము, 6. అజ్ఞానము, 7. అవైరాగ్యము, 8. అనైశ్వర్యము.
- 2(ఆ.) 1. స్తంభము, 2. స్వేదము, 3. రోమాంచము, 4. వైస్వర్యము, 5. కంపము, 6. వైవర్ణ్యము, 7. అశ్రుపాతము, 8. ప్రళయము.
- 3(ఇ.) 1. కంపము, 2. రోమాంచము, 3. స్ఫురణము, 4. ప్రేమాశ్రువులు, 5. స్వేదము, 6. హాస్యము, 7. లాస్యము, 8. గాయనము.
- 4(ఈ.) 1. రతి, 2. హాసము, 3. శోకము, 4. క్రోధము, 5. ఉత్సాహము, 6. భయము, 7. జుగుప్స, 8. విస్మయము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు