అష్ట-భైరవులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- (అ.) 1. అసితాంగుడు, 2. సంహారభైరవుడు, 3. రురుడు, 4. కాలుడు, 5. క్రోధభైరవుడు, 6. తామ్రచూడుడు, 7. చంద్రచూడుడు, 8. మహాభైరవుడు.
- (ఆ.) 1. రురుడు, 2. చండుడు, 3. కుండుడు, 4. ఉన్మత్తుడు, 5. కపాలి, 6. భీషణుడు, 7. కాలుడు, 8. ఆనందుడు.
- "అసితాంగో రురుశ్చండః క్రోధ ఉన్మత్త ఏవ చ, కపాలీ భీషణశ్చైవ సంహార శ్చాష్టభైరవాః" [శివతత్త్వరత్నాకరము 3-5-11]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు