అష్ట కష్టాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రెండు జాబితాలు వాడుకలో ఉన్నాయి. 1. దేశం వదలి వెళ్ళడం, భార్యా వియోగం, కష్టాల్లో మునిగి ఉన్నప్పుడు బంధువులు వచ్చి పడటం, ఎంగిలి కూడు తినవలసి రావడం, శత్రువులతో కలసి ఉండవలసిన పరిస్థితి, తిండి కోసం ఎవరి దయాదాక్షిణ్యాల విూదనో ఆధారపడటం, భంగపాటు, దారిద్య్రం. 2. దాస్యం చేయ వలసి రావడం, పేదరికం, భార్య లేక పోవడం, కష్టపడితేనేగాని తిండికి గడవక పోవడం, దేబిరించడం, ఎవరైనా ఏదైనా అడిగితే లేదని చెప్పడం, బాకీ పడటం, తిండికే జరగని స్థితిలో పురుడు పోయవలసిన అవసరం కలగడం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]