అసిధారావ్రతన్యాయం
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒకే శయ్యపై తనతోపాటు స్త్రీ పడుకొని ఉన్నా ఆమెను అనుభవించకుండా ఉండినట్లు.*
- 2. తమ మధ్య ఖడ్గాన్ని ఉంచి స్త్రీపురుషులు ఒకే పడకపై బ్రహ్మచర్యంతో నిద్రించినట్లు.
- 3. కత్తి అంచుమీద నడవడమనే కఠినమైన దీక్ష.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి ) 1939